CTR: చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో జీనోమిక్స్ & ఇన్ఫర్మాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ (GIRL)ను శనివారం ప్రారంభించింది. ల్యాబ్‌ను వైస్ ఛాన్సలర్ డా. వినోద్ భట్ ప్రారంభించారు. ఇది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల పరిశోధనల కోసం రూపొందించారు. రిజిస్ట్రార్ పోతరాజు, డీన్ డా.ఆల్ఫ్రెడ్ ఆగస్టిన్, సీవోవో నరేష్ పాల్గొన్నారు.