ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ గోడలపై చిత్రలేఖన కార్యక్రమాన్ని పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రతాప్ కిషోర్ పాల్గొన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని సుందరవందానముగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. గోడలపై వేసిన పెయింటింగ్లను తిలకించారు. ప్రజల్లో పోలీస్ స్టేషన్ అంటే ఆహ్లాద వాతావరణం కల్పిస్తామన్నారు.