NLR: అల్లూరు మండలం నార్త్ ఆములూరు గొల్లపాలెం సమీపంలోని పాత శివాలయంలోని శివలింగాన్ని ఈనెల 15న తేదీ రాత్రి ఐదుగురు ఎత్తుకెళ్లారు. వారిని మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వారి నుంచి మూడు రాగి నాణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు