కృష్ణా: గన్నవరం(M) బాపులపాడు ప్రభుత్వ పశు వైద్యశాల వద్ద మెగా పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గురువారం ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువుల ఆరోగ్య సంరక్షణ, చికిత్స, టీకాలు, మేత నిర్వహణ వంటి సేవలను వెటర్నరీ డాక్టర్లు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.