VSP: 85వ వార్డు ఫార్మసిటీ నిర్వాసితుల కాలనీలో రూ. 37.35 లక్షల అభివృద్ధి పనులకు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. 85వ వార్డులో సీసీ రోడ్లు, కాలువలు, బీటీ రోడ్లు నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో నియోజవర్గంలోని అన్ని వార్డులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.