KRNL: ఎమ్మెల్సీ బీటీ నాయుడుని కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 3వ తేదిన విజయవాడలో జరగనున్న కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. దీనికి బీటీ నాయుడు సానుకూలంగా స్పందిస్తూ.. కార్యక్రమానికి హాజరవుతానని అన్నారు.