గుంటూరు జిల్లా చేబ్రోడు మండలం శలపాడులో సీపీఐ శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కార్యదర్శి కోట మాలాద్రి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు అశోక్ నగర్లో జరిగే భారీ బహిరంగ సభను, లాడ్జి సెంటర్ ర్యాలీని జయప్రదం చేయాలని పుప్పాల సత్యనారాయణ సమక్షంలో ఆయన పిలుపునిచ్చారు.