KRNL: హాల్వి గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో కర్నాటక మాన్వి గ్రామానికి చెందిన ఇండియన్ సోల్జర్ జట్టు గురువారం విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో ఇండియన్ సోల్జర్ జట్టు గెలుపొందింది. విజేత జట్టుకు టీడీపీ యువనేత సతీష్ నాయుడు రూ. 40 వేల నగదు, రన్నరప్ జట్టు రైనసీసీకి రూ. 20 వేల నగదు బహుమతులు అందజేశారు.