మహబూబ్ నగర్ అర్బన్ అథారిటీ ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న MP డీకే అరుణ ఇవాళ వారి నివాసానికి చేరుకుని లక్ష్మణ్ యాదవ్‌ను పరామర్శించారు. అనంతరం లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.