అన్నమయ్య: జిల్లా నల్లగుట్ట బుద్ధవిహార్లో బుద్ధుని విగ్రహం పగిలిన ఘటనపై పోలీసుల దర్యాప్తులో చిన్నారుల అజ్ఞానమే కారణమని వెల్లడైంది. ఈ మేరకు 13, 14 ఏళ్ల పిల్లలు ఆడుకుంటూ విగ్రహాన్ని కదిలించగా తల విరిగింది. దీంతో తల్లిదండ్రులు భయంతో దాచి, అనంతరం పోలీసులకు సమాచారం తెలియజేశారు. అనంతరం పోలీసులు Cr.No.168/2025 కింద కేసు నమోదు చేశారు.