NTR: నూతన ఏడాది వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, 31న అర్ధరాత్రి 1 గంట వరకూ మాత్రమే అనుమతి ఉంటుందని సెంట్రల్ ఏసీపీ దామోదర్ పేర్కొన్నారు. టపాసులు, డీజేలు నిషేధమని ఆయన పేర్కొన్నారు. న్యూ ఇయర్- 2026 వేడుకలు ప్రజలు ఇళ్లలోనే ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి మూసివేయాలన్నారు.