ప్రకాశం: వచ్చే రిపబ్లిక్ డే మార్కాపురంలో జరగడం ఖాయమని నియోజకవర్గ టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంఛార్జ్ కందుల రామిరెడ్డి తెలిపారు. గురువారం మార్కాపురంలోని 25వ వార్డులో మహిళలతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ప్రాంత ప్రజలు చంద్రబాబుకు రుణపడి ఉంటారని తెలిపారు.