కోనసీమ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం పర్యటన వివరాలను మంత్రి కార్యలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో జరిగే వివిధ సమావేశాల్లో మంత్రి పాల్గొంటారన్నారు. అలాగే రామచంద్రపురంలో ఆయన అందుబాటులో ఉండరని ప్రజలు, నాయకులు గమనించాలని సూచించారు.