PPM: ఉపాధిహామీ పనుల్లో ఫేస్ యాప్ రద్దు చేయాలని పాత పద్ధతిలో పనులు జరపాలని కొమరాడ ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీలతో కలసి సీపీఎం నేతలు ధర్నా చేపట్టారు. అనంతరం ఏపీవో బావాజీకి వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకి ఫేస్ యాప్ పెట్టడం వలన కూలీలకు హాజరు పడక ఇబ్బందులు పడుతున్నారన్నారు.