TPT: కుప్పంలో 7 పరిశ్రమల ఏర్పాటుకు మంగళవారం CM చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయాల్సిన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాగా, నవంబర్ రెండవ వారంలో సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.