అన్నమయ్య: రైల్వే కోడూరు రూరల్ సీఐగా డి.శ్రీనివాసులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పోరుమామిళ్ల నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అలాగే పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.