KDP: ఈనెల 15న పోరుమామిళ్లలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి విజయ్ వినీల్ కుమార్ తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.