E.G: గోకవరం మండలంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంగళవారం పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా తిరుమలాయపాలెంలో విలేజ్ హెల్త్ క్లీనిక్ సెంటర్ను ప్రారంభించారు. ప్రతి విలేజ్లో హెల్త్ క్లినిక్ ఉండడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. మరి ముఖ్యంగా మహిళ సమస్యలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.