CTR: స్వచ్ఛత మన బాధ్యత కాదని, సమాజానికి ఇచ్చే బహుమతి అని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఇవాళ ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛత దివస్’ కార్యక్రమంలో మొక్కలు నాటి సిబ్బందితో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పోలీస్ స్టేషన్లలోనూ ఈ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించి స్వచ్ఛతా అవగాహన కల్పించారు.