PPM: వైద్య కళాశాలను ప్రభుత్వమే నడపాలి అని మాజీ MLA అలజంగి జోగారావు అన్నారు. బుధవారం పార్వతీపురంలోని రైతు బజారు వద్ద కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఎంత మాత్రం సహించబోమని కోటి సంతకాల సాక్షిగా ప్రజా నిరసన వ్యక్తం అవుతుందన్నారు. ఈనెల 26న గవర్నర్ వద్దకు సంతకాలు పేపర్లు తీసుకువెళ్తామన్నారు.