VZM: విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిణి జె.జ్యోతిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు.