NLR: ఉలవపాడు(M) కరేడులో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన మీటింగ్‌కు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో మాజీ IAS అధికారి విజయకుమార్ కరేడులో పెట్టాలనుకున్న మీటింగ్‌కి పోలీస్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దాంతో కరేడు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు మిరియం శ్రీనివాసులు హైకోర్టును ఆశ్రయించారు.