ప్రకాశం: తుఫాన్ ముప్పు ఉన్న నేపథ్యంలో నాలుగైదు రోజులపాటు బీచ్లు వద్దకు పర్యాటకులు వెళ్ళవద్దని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఆదివారం కార్తీకమాసం సందర్భంగా సముద్ర స్థానానికి అధిక శాతంలో భక్తులు వెళ్తుంటారని అలల వృద్ధికి ఎక్కువగా ఉండటంవల్ల ఎవరో కూడా సముద్ర తీరాలకు వెళ్ళవద్దని సూచించారు. సముద్ర తీరం వెంట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు