VZM: కలెక్టరేట్లో PGRSకు మొత్తం 177 అర్జీలు అందాయి. భూ సమస్యలకు సంభందించి రెవిన్యూ శాఖకు అత్యధికంగా 87 వినతులు అందాయి. పంచాయతిశాఖకు 15, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 17 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 06, విద్యా శాఖకు 9, హౌసింగ్‌కు 3 అందగా, వైద్య శాఖకు 05, విద్యుత్ శాఖకు 6 చొప్పున అందాయన్నారు.