W.G: తాడేపల్లిగూడెంలోని రిలయన్స్ మార్టును గురువారం కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ సందర్శించారు. నిత్యావసరాలపై తగ్గించిన జీఎస్టీ ధరల అమలు గురించి ఆయన వినియోగదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలపై భారం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రధానమంత్రి మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.