SKLM: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని హైకోర్ట్ ఆఫ్ ఏపీ జస్టిస్ తుహిన్ కుమార్, దంపతులు స్వామి వారిని శనివారం దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, పండితలు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటం అందజేశారు.