NTR: విజయవాడ పటమట, పెనమలూరు పోలీసులకు చిక్కిన మావోయిస్టుల రిమాండ్ గడువు నేటితో ముగియడంతో న్యాయస్థానం రిమాండ్ మరికొంత కాలానికి పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు, రాజమండ్రి సెంట్రల్ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మావోయిస్టులను సంబంధిత పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు.