TPT: నగరాభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ లక్ష్యంగా అవిలాల-పేరూరు చెరువుల అనుసంధానం, అవిలాల ట్యాంక్ బండ్ అభివృద్ధిపై తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీటి వనరుల పరిరక్షణతో పాటు అవిలాల ట్యాంక్ బండ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తుడా, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.