BPT: మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి పర్యటన సందర్భంగా ధర్మవరం గ్రామ యువకులు వినూత్నంగా స్వాగతం పలికారు. డ్రోన్ సాయంతో పూల వర్షం కురిపిస్తూ మంత్రికి ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా యువకులు మంత్రిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.