ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 29 నుంచి 31 వరకు రాజ గోపురముల శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆలయ ఈవో విజయ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు జరుగుతాయన్నారు. అలాగే, మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.