కృష్ణా: రాష్ట్ర ప్రజలందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలను మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉయ్యూరులో పట్టణ వ్యాప్తంగా క్రిస్టియన్స్ యునైటెడ్ ఫెలోషిప్ 8 చోట్ల ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. బైబిల్లో యేసుక్రీస్తు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు, ఖురాన్లో అల్లాహ్ గాని పరులకు సహాయపడుతూ, పదిమందికి మంచి చేయాలని చెప్పి ఉన్నారని అన్నారు.