‘ధురంధర్ 2’ మూవీపై విరాట్ కోహ్లీ దంపతులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ‘ధురంధర్’ ఫ్యాన్స్ క్లబ్లో వారు కూడా చేరడంపై దర్శకుడు ఆదిత్య ధర్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఇది నమ్మలేకపోతున్నాను. కోహ్లీ.. నేను నీకు వీరాభిమానిని. నీ ప్రశంసలు ఎంతో విలువైనవి. నీ నుంచి ప్రశంసలు రావడంతో నా బాధ్యత మరింత పెరిగింది’ అని పేర్కొన్నాడు.