VZM: పట్టణానికి చెందిన నేషనల్ వెయిట్ లిఫ్టర్ సత్యజ్యోతి రాష్ట్రస్థాయి సీనియర్స్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారనే విషయం తెలిసి దిగ్బ్రాంతికి గురయ్యానని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. జిల్లాకు పేరు తెచ్చిన క్రీడాకారిణిని కోల్పోవడం దురదృష్టకరమని, ఆమె మరణానికి ప్రగాడ సంతాపం తెలియజేస్తు, ఆమె ఆత్మకు శాంతి కలగాలని పేర్కొన్నారు.