VSP: కైలాసపురం సమీపంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ప్రశాంత్ అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి ఆటో డ్రైవర్ రౌతు శ్రీను పొడిచి చంపేశాడు. ఈ సంఘటనలో నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. వివాహేతర సంబంధం కారణంగానే తుని ప్రాంతానికి చెందిన ప్రశాంతన్ను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని ఫోర్త్ టౌన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.