ELR: కలెక్టరేట్ ఆవరణలో బుధవారం జరిగిన ‘స్వస్త్ నారీ – సశక్తి అభియాన్’ కార్యక్రమంలో 300 మంది మహిళా ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేశారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.