WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ ఎంపీ కడియం కావ్య విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో విశిష్ట స్థానం కలిగి ఉందని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా మారాలని వారు అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.