ATP: జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను www.apms.apcfss.in వెబ్సైట్లో చూసుకోవచ్చని ఇన్ఛార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ప్రవేశాల కోసం సంబంధిత మోడల్ స్కూళ్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.