TPT: డక్కిలి (M) మోపూర్ రోడ్డు సమీపంలో శనివారం ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు రమేశ్ (51) మోపుర్ రోడ్డు సమీపంలో పని చేసుకుంటూ జీవించే వాడని స్థానికులు తెలిపారు. శుక్రవారం రాత్రి మద్యం ఎక్కువుగా తీసుకోవడం వలన మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. రమేశ్ వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.