CTR: కార్తీక మాసం 6వ రోజు కంద షష్టి సందర్భంగా శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని మాజీ మంత్రి ఆర్.కే. రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. తరువాత మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. కంద షష్టి పర్వదినం భగవాన్ సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించిన శుభదినం అన్నారు.