VSP: ఏళ్లుగా కరెంట్ బిల్లులు చెల్లించని గీతం యూనివర్సిటీకి ఏపీఎస్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. రూ.118 కోట్ల బకాయి ఉండటంపై తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2008 నుంచి బిల్లులు చెల్లించకపోవడంపై జస్టిస్ నగేష్ ప్రశ్నిస్తూ, గీతం యూనివర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని అధికారులను ఆదేశించారు.