NTR: కంచికచర్ల మండలం గండేపల్లిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం వరిగడ్డి లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌కు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే కీసర టోల్ ప్లాజా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.