W.G: తాడేపల్లిగూడెం సీపీఐ మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సీపీఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ పూడి సుబ్బారావు ఆదివారం రాత్రి వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. సుబ్బారావు భార్య గతంలోనే మృతి చెందారు. ఈయన పట్టణ సీపీఐ నాయకులు. రెండు సార్లు పార్టీ తరపున మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈయన మృతి పట్ల జిల్లా సీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.