PPM: సీతానగరం మండలం అంటిపేట వైద్య సిబ్బంది గురువారం NCDCD సర్వే చేపట్టారు. గ్రామంలో సిబ్బంది ఇంటింటికీ తిరిగి బీపీ, షుగర్ పరీక్షలు చేసి వారికి మందులను అందజేసి యాప్లో నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్, ఎమ్ఎల్హెచ్పీ స్వర్ణ పాల్గొన్నారు.
Tags :