NDL: కోటా శ్రీనివాసరావు మృతిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నాలుగు దశాబ్దాలుగా సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన సేవ ఎప్పటికీ మరువలేనిది. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. నటుడిగానే కాకుండా MLAగా ప్రజా సేవ చేసిన కోటా మరణం తీరనిలోటు’ అని అన్నారు.