ప్రకాశం: ఒంగోలులోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి సభ్యులు, సంబంధిత అధికారులు సర్వసభ్య సమావేశంలో పాల్గొనాలని కోరారు. అధికారులు పూర్తి సమాచారంతో రావాలని తెలిపారు