E.G: బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో విజయవంతంగా ప్రవాస యోజన కార్యక్రమం నిర్వహించాలని కోరారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా చేపట్టాల్సిన పార్టీ ప్రగతి కార్యాచరణ, గ్రామ-మండల స్థాయి బూత్ శక్తివంతం అంశాలపై చర్చించారు.