KDP: పులివెందులలోని వాసవీ కాలనీకి చెందిన యువకుడు చైతన్య బుధవారం రాత్రి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ చేస్తుండగా, విద్యుత్ షాక్ తగిలి అక్కడకక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని పలువురు కోరుతున్నారు.