ATP: అహుడా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో చైర్మన్ వరుణ్, JC విష్ణు చరణ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జరిగిన సమీక్షలో MIG లే అవుట్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేయాలని సూచించారు. నగరంలో పింక్ టాయిలెట్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.