CTR: జిల్లాలో ఇంధన పొదుపు వారోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు ట్రాన్స్కొ ఎస్ఈ ఇస్మాయిల్అ హ్మద్ తెలిపారు. ఆదివారం విద్యుత్ కార్యాలయాల వద్ద బ్యానర్ల ఏర్పాటు, 15న విద్యార్థులతో ర్యాలీ, 16న ఇంధన పొదుపు పై విద్యార్థులకు పోటీలు, 17న సాంకేతిక పరిజ్ఞానం పై కళాశాల విద్యార్థులకు వర్క్ షాప్, 18న మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు.