GNTR: చినకాకానిలోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 3 విడతలుగా ఎన్సీడీ స్క్రీనింగ్‌లో లోపాలు వెలుగుచూశాయన్నారు. మరింత అవగాహన కోసమే వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8 నెల్లలో 70 శాతం మేర ఎన్సీడీ స్క్రీనింగ్ అభినందనీయమని అన్నారు.